MAD MOVIE: ఒకే రోజు 4 తెలుగు సినిమాలు.. ఆడింది మాత్రం ఒకటే..!
కామెడీతో అల్లుకున్న సీన్లతో దర్శకుడు అండ్ టీం నెట్టుకొచ్చింది. జాతిరత్నాలంత సీన్ లేకున్నా కథా ప్రధాన్యం లేకుండా సీన్లతో, కామెడీ డైలాగ్స్ తో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేయొచ్చని మ్యాడ్ మూవీ మరో సారి ప్రూవ్ చేస్తోంది.