Meera Jasmine: మీరాజాస్మిన్ ఇంట్లో విషాదం..

జోసెఫ్‌కు ఇప్పుడు 83 ఏళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థకు గురైన జోసెఫ్.. ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్ అందిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు.

Post Published By: narender Thiru
Updated : 4 April 2024, 8:19 PM IST

Published : 
  • 4 April 2024, 8:19 PM IST

Exit mobile version