Bramayugam: తెలుగులోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్‌బస్టర్.. విడుదల ఎప్పుడంటే
విడుదలైన తొలి రోజు నుంచే ఈ చిత్రం కేరళలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మమ్ముట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కడుమోన్ పొట్టి పాత్రలో మమ్మూట్టి నటన అద్భుతంగా ఉందనే ప్రశంసలు దక్కుతున్నాయి. రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.