ప్రూఫ్స్ చూపించు, నమితకు అధికారులు షాక్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమితకు ఘోర అవమానం ఎదురైందట. పండగ రోజున తన కుటుంబంతో కలిసి దేవాలయానికి వెళ్తే తనను దారుణంగా అవమానించారని నమిత ఆవేదన వ్యక్తం చేసారు. అసలు ఏం జరిగింది ఏంటీ అనేది ఒకసారి చూస్తే… మధుర మీనాక్షి దేవాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా నమిత వెళ్ళారు. కాని అక్కడి సిబ్బంది మాత్రం ఆమెను లోపలి రానీయలేదు. తనకు స్టార్ ఇమేజ్ ఉన్నా సరే తనను ఇబ్బందికర ప్రశ్నలు అడిగి […]

Post Published By: Vencateshg
Updated : 26 August 2024, 4:47 PM IST

Published : 
  • 26 August 2024, 4:47 PM IST

Exit mobile version