Megastar Chiranjeevi: ఇది సార్‌.. మెగాస్టార్‌ రేంజ్‌..!

ట్రీట్‌ పూర్తయ్యాక బిల్‌ 40 లక్షలు అయ్యిందట. కానీ పొన్నంబలం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట హాస్పిటల్‌ సిబ్బంది. మొత్తం బిల్‌ చిరంజీవి కట్టేశారని చెప్పి పంపించేశాట.

Post Published By: Raju Cln
Updated : 17 March 2023, 1:15 PM IST

Published : 
  • 17 March 2023, 1:15 PM IST

Exit mobile version