Megastar Chiranjeevi: ఫిబ్రవరి నుంచి బరిలోకి దిగనున్న మెగా విశ్వంభర
మొన్నే అయోధ్యలో సందడి చేసిన చిరు, ప్రస్తుతం మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్నట్టు కనిపించాడు. హనుమాన్ మూవీ ప్రమోషన్‌లో కూడా చిరు కూర్చోవడానికే ప్రయారిటీ ఇచ్చాడు. అందుకే ఇంకా రిస్కీ షూట్‌కి రెడీ కాలేదన్నారు.