MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ ఎంట్రీకి ముందే.. అమ్ముడైన సినిమా రైట్స్

మెగాస్టార్ చిరంజీవి.. ఇంకా సెట్లోకి అడుగుపెట్టలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి చిరంజీవి షూటింగ్‌లో జాయిన్ అవుతారు. చిరు షూటింగ్‌కు హాజరు కాకముందే ఈ చిత్రం భారీ బిజినెస్ సొంతం చేసుకుంటుండటం విశేషం.

Post Published By: narender Thiru
Updated : 28 January 2024, 8:15 PM IST

Published : 
  • 28 January 2024, 8:15 PM IST

Exit mobile version