MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ పదో తరగతి సర్టిఫికెట్ చూశారా..!

చిరుకు సంబంధించిన ఓ సర్టిఫికెట్‌ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరుకు సంబంధించిన ఏ మ్యాటర్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది. అది సినిమా న్యూస్ అయినా.. పర్సనల్ విషయమైనా.

Post Published By: narender Thiru
Updated : 18 March 2024, 6:12 PM IST

Published : 
  • 18 March 2024, 6:12 PM IST

Exit mobile version