December Movies: డిసెంబర్‌లో ఇంత పోటీనా.. ఆ సినిమాలన్నీ ఒకే రోజు రిలీజ్..?
డిసెంబర్ 8న రావాలని వరుణ్‌తేజ్ ‘ఆపరేషన్ వేలెంటేన్’.. విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చాలాకాలం క్రితమే ఫిక్స్ అయ్యాయి. అయితే అనుకోకుండా నితిన్ ఎక్స్‌స్ట్రా కూడా వచ్చి చేరింది. నాని హాయ్ నాన్న ఒకరోజు ముందు డిసెంబర్ 7న వస్తోంది.