నా ఎలిమినేషన్ కు నాగార్జున కారణం, సోనియా సంచలన కామెంట్స్
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్… మన తెలుగులో కూడా సక్సెస్ అయింది. బిగ్ బాస్ గత సీజన్ లో ఫెయిల్ అయింది అనే కామెంట్స్ నేపధ్యంలో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారు. కాని షో నుంచి కొందరు ఎలిమినేట కావడం కాస్త వివాదాస్పదం అవుతోంది.