New Love Story : మెగా కాంపౌండ్ లో కొత్త లవ్ స్టోరీ.. అప్పుడు లావణ్య.. ఇప్పుడు రీతూ వర్మ

మెగా ఫ్యామిలీలోకి మరో హీరోయిన్ కోడలిగా రాబోతోందా? లావణ్య త్రిపాఠి తర్వాత ఆ ఇంట అడుగుపెట్టబోయేది ఆ బ్యూటీయేనా? ఈ విషయాన్ని ఆ మెగా హీరో సీక్రెట్ గా ఉంచాడా? ఇలాంటి క్వశ్చన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయాయి..వీటన్నింటికీ సింగిల్ లైన్ లో క్లారిటీ ఇచ్చేశాడు ఆ మెగా హీరో..

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 November 2023, 5:30 PM IST

Published : 
  • 20 November 2023, 5:30 PM IST

Exit mobile version