నీతా అంబానీ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్, మేకప్.. ఇలా ప్రతీదీ ఆమెను చాలా స్పెషల్‌గా నిలబెట్టింది. మూడు రోజుల వేడుక అంతా తనదే అన్నట్లుగా.. అంతా తానై నీతా సందడి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాబోయే వధూవరులు అనంత్-రాధికాలను మించి అందరి అటెన్షన్‌ను తమ వైపు తిప్పుకున్నారు.
