Pan India Movies: దసరా సినిమాలకు పాన్ ఇండియా కష్టాలు..!
పండగ సీజన్‌లో రిలీజ్ అంటే థియేటర్స్ దొరకడం ఇబ్బందే. ఎందుకంటే ప్రతి భాషలో క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తాయి. దసరాకు వస్తున్న పాన్ ఇండియా మూవీస్ కూడా ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కుంటోంది. దసరా రిలీజెస్‌లో జోరంతా పాన్ ఇండియా మూవీస్‌దే.