గిల్ సె**గా ఉంటాడు, ఓకే అంటే డేట్ కు రెడీ, బాలయ్య హీరోయిన్ కామెంట్స్
స్టార్ హీరోయిన్స్, స్టార్ క్రికెటర్స్ తో డేటింగ్ చేయడం అనేది కామన్… మన ఇండియన్ క్రికెటర్స్ ముందు నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడుపుతూనే ఉన్నారు. కొందరిని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు.