mamitha baiju: ఏం మాయ చేశావే.. పిచ్చోళ్లైపోతున్నారు..

మమిత బైజు ఏం చేసిందంటే.. ముందుగా రాజమౌళి మనసు దోచింది. తన పాత్రకి, పెర్ఫామెన్స్‌కి జక్కన్నే ఫిదా అయ్యాడు. ఇక యంగ్‌స్టర్స్ పరిస్థితేంటి..? అదే జరిగింది. ప్రేమలు మూవీ కథేమి కళాఖండం కాదు.

Post Published By: narender Thiru
Updated : 14 March 2024, 9:25 PM IST

Published : 
  • 14 March 2024, 9:25 PM IST

Exit mobile version