Rakul Preet Singh: పెళ్లి సందడి.. రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లి కార్డు వైరల్

కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్న రకుల్, జాకీ తమ వివాహానికి గోవాను ఎంచుకున్నారు. దీనివెనక కూడా ఓ కారణం ఉంది. వారిద్దరూ లవ్‌లో పడింది ఇక్కడేనట. జాకీ 2009లో ‘కల్ కిస్నే దేఖా’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.

Post Published By: narender Thiru
Updated : 12 February 2024, 8:58 PM IST

Published : 
  • 12 February 2024, 8:58 PM IST

Exit mobile version