SALAAR: చిన్న సినిమాలను టెన్షన్ పెడుతున్న సలార్..

క్రిస్మస్‌ సినిమాలు కొత్త రిలీజ్‌ డేట్స్‌పై మల్లగుల్లాలు పడి ఒక్కొక్కటీ రిలీజ్‌ డేట్‌తో బైటకొస్తున్నాయి. సలార్‌కు ఒక వారం ముందు వస్తే ఆ వారం తర్వాత కలెక్షన్స్‌ ఏమీ వుండవు. సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా.. సలార్‌ గాలిలో కొట్టుకుపోతుందన్న భయం లేకపోలేదు.

Post Published By: narender Thiru
Updated : 11 October 2023, 8:03 PM IST

Published : 
  • 11 October 2023, 8:03 PM IST

Exit mobile version