తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద మంచి గ్రిప్ ఉన్న కుటుంబాల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఆ ఇంటికి కోడలిగా వెళ్లాలంటే అదృష్టంతో పాటు బాధ్యతలు కూడా మోయాలి. ఎందుకంటే ఫ్యామిలీ లెగసీని కాపాడాల్సిన బాధ్యత ఇంటి కోడలి మీద కూడా ఉంటుంది. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారికైతే ఆ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని తాను చాలా పర్‌ఫెక్ట్‌గా అర్థం చేసుకున్నానని చెప్తోంది శోభిత దూళిపాళ. త్వరలోనే ఈ అమ్మడు అక్కినేని ఇంట్లో కోడలిగా […]
