Peda Kapu: పెద కాపు ఎవరిని టార్గెట్ చేయబోతుంది..?

నారప్ప నిరాశపరిచినా.. కత్తి వదిలిపెట్టలేదు. విరాట్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. శ్రీకాంత్‌ అడ్డాల ‘పెద్ద కాపు’ మూవీ తీస్తున్నాడు. ఓ సామాజిక వర్గాన్ని టైటిల్లో పెట్టుకుని ఆసక్తి రేపాడు. టీజర్‌ను ఎన్టీఆర్‌ మాటలతో స్టార్ట్ చేసి షాక్‌ ఇచ్చాడు దర్శకుడు.

Post Published By: narender Thiru
Updated : 13 September 2023, 2:58 PM IST

Published : 
  • 13 September 2023, 2:58 PM IST

Exit mobile version