పుష్ప 2 సినిమా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది పుష్ప టీం. సినిమాపై ఉన్న అంచనాలను అందుకోవడానికి సుకుమార్ చాలానే కష్టపడుతున్నాడు.