SS RAJAMOULI: జక్కన్న అసూయ.. వాళ్లంటే రాజమౌళికి జెలసీ..!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. ఛాన్స్ వస్తే చాలు.. మలయాళ ఇండస్ట్రీపై ప్రశంసల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. జక్కన్నకు మాలీవుడ్ సినిమాల మేకింగ్ అన్నా.. వాటి కథలు, అందులో నటించే నటులన్నా మక్కువ ఎక్కువ.