స్టార్ క్రికెటర్ బయోపిక్ చేస్తా… స్టార్ యాక్టర్ కామెంట్స్
మన ఇండియన్ సినిమాలో సైలెంట్ గా బయోపిక్ ల హవా నడుస్తోంది. క్రికెటర్స్ బయోపిక్ లకు డిమాండ్ ఇప్పుడు హైలెవెల్ లో ఉంది. ఇప్పటి వరకు సచిన్, ధోనీ, కపిల్ దేవ్ బయోపిక్ లు రిలీజ్ కాగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.