Gadar-2: రికార్డులు బ్రేక్ చేస్తున్న గదర్-2

పఠాన్‌ రికార్డును గదర్‌2 బ్రేక్‌ చేస్తుందా? అత్యధిక వసూళ్లు సాధించి హిందీ సినిమా రికార్డ్‌ పఠాన్‌ పేరు మీద వుంది. దీన్ని అధిగమించాలంటే.. గదర్‌ ఇంకో 150 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది సాధ్యమేనా? హ్యావ్‌ ఎలుక్‌?

Post Published By: Srikar Creator
Updated : 23 August 2023, 7:56 AM IST

Published : 
  • 23 August 2023, 7:56 AM IST

Exit mobile version