సీనియర్ హీరో కమల్ హాసన్‌కి స్టార్ సూర్య బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇద్దర్ స్టార్ హీరోల చిత్రాలు కూడా ఒకే సారి తేదీలు క్లాష్ అవుతాయని సినీ వర్గాలు అంటున్నాయి. ఇటీవలనే భారతీయుడు 2 చిత్రం ఏప్రిల్ 2024లో విడుదలవుతుందని పుకార్లు వచ్చాయి.