Taapsee Pannu: ప్రేమ పాఠాలు.. పదేళ్లుగా తాప్సీ సీక్రెట్ ఎఫైర్..
ప్రజెంట్ లవ్‌స్టోరీ గురించి ఓపెన్ అయిపోయింది తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో తాప్సీ లవ్‌లో ఉందంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి. కానీ తాప్సీ మాత్రం తన లవ్ ఎఫైర్ గురించి ఎప్పుడూ చెప్పలేదు.