Takkar Review: టక్కర్ మూవీ రివ్యూ.. సిద్ధార్థ్‌కు హిట్ దొరికినట్టేనా..? సినిమా ఎలా ఉంది?
హీరో సిద్ధార్థ్ ఆ తరువాత అనుకోకుండా సినిమాలకు దూరమయ్యాడు. చాలా కాలం పాటు సినిమాలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కంబ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో టక్కర్ అనే సినిమా తీశాడు.