Vichithra: ఆ హీరో వేధించాడు.. బాలయ్యపై సంచలన ఆరోపణలు చేసిన తమిళ నటి..

కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటి విచిత్ర.. బాలకృష్ణతో “భలేవాడివి బాసు” అనే సినిమా టైంలో జరిగిన చేదు అనుభవాన్ని తమిళ్ బిగ్ బాస్ షో నుంచి షేర్ చేసుకుంది. ఓ సినిమా చిత్రీకరణలో సమయంలో ఆ అగ్ర కథానాయకుడు తనను రూమ్‌కు రమ్మని పిలిచాడని విచిత్ర వెల్లడించారు.

Post Published By: narender Thiru
Updated : 22 November 2023, 3:44 PM IST

Published : 
  • 22 November 2023, 3:44 PM IST

Exit mobile version