కొందరు అగ్ర దర్శకులు సినిమాల విషయంలో పక్కాగా ఉంటారు. తమ సినిమా తాము అనుకున్న విధంగా వచ్చే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. స్టార్ హీరోలతో చేసే సినిమాల కోసం ప్రాణం పెడతారు అనే మాట వాస్తవం.