నా నెంబర్ వాడారు, కోటి కట్టండి, అమరన్ కు షాక్ ఇచ్చిన స్టూడెంట్
సౌత్ ఇండియా సినిమా దమ్ము మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అమరన్. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి… సోషల్ మీడియా, మౌత్ ప్రమోషన్స్ తో 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి తొడ కొట్టింది. శివ కార్తికేయన్ కు తొలి 300 కోట్ల సినిమా ఇదే.