Peda Kapu 1: టాలీవుడ్‌లో ఈ వీక్ అంతా షాకులేనా..?

చంద్రముఖి 2లో కంగనా కంగారు, కథలో భయపెట్టే సీన్లు సుమారు అనేలా ఉండటంతో రెండు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. కనీసం ఫ్రైడే అయినా బేజా ఫ్రై చేయని సినిమా వస్తే బాగుండనుకుంటే, ఈ సారి బ్రహ్మోత్సవం మించిన బాక్సాఫీస్ ఉత్సవం మనముందుకు తెచ్చాడు శ్రీకాంత్ అడ్డాల.

Post Published By: narender Thiru
Updated : 29 September 2023, 6:51 PM IST

Published : 
  • 29 September 2023, 6:51 PM IST

Exit mobile version