Urvashi Rautela: కేక పుట్టించిన ఊర్వశి రౌతెలా.. బర్త్ డే కేక్ ధర రూ.3 కోట్లు

బర్త్ డేకి ఏకంగా గోల్డెన్ కేక్‌ను కట్ చేసి.. అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ బ్యూటీ బర్త్ డే పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాములుగా కేక్‌ ధరలు ఎంతుంటాయ్‌ మహా అంటే రూ.లక్ష అనుకోవచ్చు. కానీ ఒక కేకు ధర అక్షరాల మూడు కోట్ల రూపాయలపైనే.

Post Published By: narender Thiru
Updated : 26 February 2024, 4:08 PM IST

Published : 
  • 26 February 2024, 4:08 PM IST

Exit mobile version