Varalaxmi Sarathkumar: జయమ్మ ట్విస్ట్.. వరలక్ష్మీ శరత్ కుమార్‌‌‌కు కాబోయే భర్తకు ముందే పెళ్లైందా..!

వరలక్ష్మీకి కాబోయే భర్త నికోలాయ్ ముంబాయ్‌లో వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయనకి ముంబాయ్‌లో ఓ ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అయితే వీరి పెళ్లి డేట్ ఎప్పుడో ఇంకా చెప్పలేదు. ఇదిలా ఉంటే నికోలాయ్‌కు ఆల్రెడీ పెళ్లియిపోయిందట.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 2:27 PM IST

Published : 
  • 6 March 2024, 2:27 PM IST

Exit mobile version