Varun Tej: ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి.. అమ్మో.. డీల్ అన్ని కోట్లా..

వరుణ్ పెళ్లికి సంబంధించి మెగా ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్, లావణ్య పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ఓటీటీలో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో పెళ్లి వీడియో టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

Post Published By: narender Thiru
Updated : 7 November 2023, 2:16 PM IST

Published : 
  • 7 November 2023, 2:16 PM IST

Exit mobile version