Vijay Anthony: డబ్బు ప్రపంచానికి హానికరం అంటున్న బిచ్చగాడు 2 ట్రైలర్

విజయ్ ఆంటోనీ అనగానే బిచ్చగాడు అనేంతలా పాపులారిటీ సంపదించుకున్నాడు. ఈయన సహజంగా కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణను పొందారు. బిచ్చగాడు 2016 మార్చిలో విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాతో పాయిజన్ లాగా మెలమెల్లగా బంపర్ హిట్ అందుకున్నారు ఆంటోనీ. ఇప్పుడు బిచ్చగాడు 2 సీక్వెల్ తో మరోడోస్ ఇచ్చేందుకు థియేటర్లలోకి రానున్నారు. ఈ సినిమా 2023లో విడుదల కానున్నట్లు తాజాగా వచ్చిన ట్రైలర్ లో తెలిపారు. తారాగణం: ఇక బిచ్చగాడు […]

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 12:40 PM IST

Published : 
  • 11 February 2023, 8:11 AM IST

Exit mobile version