Vishwak Sen: హీరో విశ్వక్ సేన్‌కు గాయాలు.. తూచ్.. అదంతా ఉత్తిదే..!
విశ్వక్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.