Bigg Boss Season 7 :అర్జున్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం..

బిగ్ బాస్ ముగింపు చేరుకుంటుంది. షో క్లైమాక్స్ కు చేరుతుండటంతో బిగ్ బాస్ ఇంటిసభ్యులను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నాడు. రీసెంట్ గా ఎపిసోడ్ లో ఓటింగ్ రిక్వెస్ట్ లో జరిగిన పరిణామాలపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. అనంతరం అర్జున్ కు రెండు కేజీ కేక్ ను పంపించి.. తినమని ఆదేశించాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 December 2023, 3:02 PM IST

Published : 
  • 7 December 2023, 3:02 PM IST

Exit mobile version