అసలు రజనీ కాంత్ కు ఏమైంది…? ఆయనకు చేసిన వైద్యం ఏంటీ…?
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆరోగ్యంపై ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఆయనకు ఏమైందో అర్ధం కాక ఫ్యాన్స్ పూజలు మొదలుపెట్టారు. దాదాపు పదేళ్ళ నుంచి రజనీ కాంత్ పదే పదే ఆస్పత్రికి వెళ్ళడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.