Bigg Boss 7 : చరిత్ర సృష్టించిన యావర్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ కంటెస్టెంట్‌గా రికార్డు..

బిగ్ బాస్ ఎవిక్షన్ పాస్ కోసం ఇంటి సభ్యుల్ని నానా తిప్పలు పెడుతున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్‌లో అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. అయితే అది అక్కడితో అయిపోలేదు.. నేటి 75వ ఎపిసోడ్‌లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈ ఎపిసోడ్స్ హైలైట్స్ ఏంటంటే.. శివాజీ ఇంట్లో వాళ్లందరితో బెస్ట్ కెప్టెన్ అనిపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 17 November 2023, 9:30 AM IST

Published : 
  • 17 November 2023, 9:30 AM IST

Exit mobile version