మరోసారి నిజమైన బాబా వంగా జోస్యం మయన్మార్, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం
బాబా వంగా…బల్గేరియాకు చెందిన కాలజ్ఞాని. ఆయన కాలం చెంది 29 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా…ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజమవుతూనే ఉంది.