Paris Olympics : బుల్లెట్ దిగింది.. షూటింగ్ లో మనకు మరో మెడల్

పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics) లో భారత్‌ మూడో పతకం (India’s Third Medal) సాధించింది. పురుషుల 50మీ రైఫిల్‌ 3 పొజిషన్స్‌ విభాగంలో స్వప్నిల్‌ కుశాలె (Swapnil Kushale) కాంస్యం గెలిచాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 1 August 2024, 3:30 PM IST

Published : 
  • 1 August 2024, 3:30 PM IST

Exit mobile version