మళ్ళీ బాంబుల మోతలు, దూసుకువస్తున్న రాకెట్ లాంచర్లు, కాళ్ళు చేతులు తెగిపడే దృశ్యాలు, శవాల దిబ్బలు, సగం పడిపోయిన భవనాలు, ఆకలితో అలమటించే చిన్నారులు, సాయం కోసం ఎదురు చూసే ఆడవాళ్ళు… ఇప్పుడు ఈ సీన్లు చూడటానికి ప్రపంచం సిద్దం కావాల్సిందే అంటున్నాడు భారత జ్యోతిష్యుడు. ఇజ్రాయిల్-హమాస్ మధ్య గొడవలో ఇరాన్ దూరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. హమాస్ లీడర్ ను ఇరాన్ లో చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్తలు పెరిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని పశ్చిమాసియా […]

Is there a danger of falling into the trap of Hamas and losing Israel's economic, social, military, diplomatic and international support.