School Fees Hike : LKG కి 4 లక్షల ఫీజు… ఏకంగా 70 శాతం పెంచేసిన స్కూళ్ళు !

హైదరాబాద్ లో ఆ సిలబస్… ఈ సిలబస్ పేరు చెప్పి ఇంటర్నేషనల్ స్కూళ్ళు (International School) పేరెంట్స్ నుంచి అడ్డంగా దోచుకుంటున్నాయి. LKG ఫీజు 4 లక్షల రూపాయలుగా నిర్ణయించాయి. సరిగా మాట్లాడటం రాని… ఇప్పుడిప్పుడే బడికి రావడం అలవాటు చేసుకునే చిన్నారుల ఫీజును ఏకంగా 4 లక్షలుగా నిర్ణయించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 15 February 2024, 10:22 AM IST

Published : 
  • 15 February 2024, 10:22 AM IST

Exit mobile version