2 నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్, ఆదమరిస్తే అంతే సంగతి
స్పామ్ కాల్స్‌ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఏఐ ఆధారిత సొల్యూషన్లు ప్రవేశపెట్టిన రెండున్నర నెలల టైంలోనే ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్‌ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది.