Vizag Beech: విశాఖ బీచ్‌లో దొరికిన పెట్టె ఓపెన్‌.. లోపల ఏముందో తెలుసా..

విశాఖ తీరంలో ఓ భారీ పురాతన పెట్టె దొరికింది. సుమారు 100 టన్నుల బరువున్న ఆ పెట్టెను అధికారులు జేసీబీ సాయంతో ఒడ్డుకు చేర్చారు. నిన్న రాత్రి నుంచి విశాఖలో ఇదే హాట్‌ టాపిక్‌.

Post Published By: Srikar Creator
Updated : 30 September 2023, 1:31 PM IST

Published : 
  • 30 September 2023, 1:31 PM IST

Exit mobile version