CM KCR: కాళ్లు మొక్కే సంస్కృతి ఏంటి సారూ? ఇదీ తెలంగాణ సంస్కృతిలో భాగమేనా? కేటీఆర్ ఇప్పుడేం చెబుతారు?
తెలంగాణ సంస్కృతిని తానే కాపాడుతున్నట్లు చెప్పుకొనే కేసీఆర్.. ఇప్పుడు నేతలు, అధికారులు వరుసగా వంగివంగి దండాలు పెట్టడంపై ఏమంటారు? ఇది కూడా తెలంగాణ సంస్కృతి అంటారా? గుజరాతీకి తెలంగాణ వ్యక్తి కాళ్లు మొక్కడం ఏంటని ప్రశ్నించిన కేటీఆర్ ఇప్పుడేం చెబుతారు?