New Virus: రక్త కన్నీరు పెట్టించే సరికొత్త వైరస్.. ఫ్రాన్స్ – స్పెయిన్ సరిహద్దుల్లో కలకలం

కళ్లలో నుంచి రక్తస్రావం కలిగించే సరికొత్త వ్యాధి ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరమైన వైరస్ గా పరిగణించారు వైద్యనిపుణులు. క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ గా దీనికి పేరు పెట్టారు. ఇది ఒకరకమైన పురుగు కుట్టడం వల్ల వ్యాప్తి చెందుతుందని నిర్థారించారు.

Post Published By: Srikar Creator
Updated : 29 October 2023, 7:45 AM IST

Published : 
  • 29 October 2023, 7:45 AM IST

Exit mobile version