Navi Mumbai : న‌వీ ముంబైలో కూలిన మూడు అంతస్తుల భవనం..

మహారాష్ట్రలోని న‌వీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో శనివారం మూడు అంత‌స్తుల భ‌వ‌నం(Building Collapse) కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 July 2024, 1:15 PM IST

Published : 
  • 27 July 2024, 1:15 PM IST

Exit mobile version