Top story: చంద్రబాబు, షిండే విజయాల్లో కామన్ ఏంటి ? శివసేన విజయం వెనుక రాబిన్ శర్మ ఉన్నారా ?
చంద్రబాబు నాయుడుకు, ఏక్ నాథ్ షిండేకు…ఎన్నికల అంశంలో పొలికలున్నాయా ? ఇటు టీడీపీ, అటు షిండే శివసేన…సూపర్ విక్టరీ కొట్టడం వెనుక రాబిన్ శర్మ కీలక పాత్ర పోషించారా ? షిండేను పేదలు, మహిళల పక్షపాతిగా చూపించడంలో…పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం సక్సెస్ అయిందా ?