ఉ… పోయిస్తున్న తెలంగాణా ఏసీబీ… ఈ ఏడాది ట్రాక్ రికార్డ్ ఇదే…!
తెలంగాణాలో అవినీతి పరులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు దాడులకు దిగుతున్నారు. అవినీతి పరుడు అనే సమాచారం వస్తే చాలు… ఎంత వరకైనా వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై ఏసీబీ ఫోకస్ చేసింది.