Prashant Kishore, New Party : దేశంలో మరో కొత్త రాజకీయా పార్టీ.. రాజకీయ నేతగా ప్రశాంత్ కిశోర్

దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ (New Political Party) ఆవిర్భవం కాబోతుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త (Election Strategist) ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 July 2024, 1:28 PM IST

Published : 
  • 29 July 2024, 1:28 PM IST

Exit mobile version